అహుజా కోసం శోధన ఫలితాలు ( 1-10 )
అత్యాచారం: షైనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ...
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు తాజాగా డీఎన్ఏ పరీక్షల నివేదిక కూడా ధృవీకరించింది. పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన... పాల్పడిన ఆరోపణలపై షైనీ అహుజా ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. డీఎన్ఏ పరీక్షల నివేదిక కూడా షైనీ అహుజా పనిమనిషిని రేప్ చేసినట్లు నిర్ధారించింది....
telugu.webdunia.com/newsworld/news/national/0906/30/1090630006_1.htm - 1838.00kb
షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు ...
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీని జులై 16 వరకు పొడిగించారు. అంథేరీ కోర్టు రేప్ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు వీలుగా అహుజా జ్యుడీషియల్... జరిపేందుకు వీలుగా అహుజా జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది...
telugu.webdunia.com/newsworld/news/national/0907/02/1090702074_1.htm - 1804.00kb
పనిమనిషిపై అత్యాచారం కేసు: అహుజాకు బెయిల్ ...
బాలీవుడ్ నటుడు షీనై అహుజాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల యువతిపై అహుజా అత్యాచారానికి పాల్పడి జైలుపాలైన సంగతి తెలిసిందే.... పనిచేసే 19 ఏళ్ల యువతిపై అహుజా అత్యాచారానికి పాల్పడి జైలుపాలైన సంగతి తెలిసిందే....
telugu.webdunia.com/newsworld/news/national/0910/01/1091001085_1.htm - 1530.00kb
ఆ అమ్మాయి షైనీని ప్రేమించింది: మాజీ పనిమనిషి ...
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అహుజా ఇంట్లో అంతకుముందు పనిచేసిన ఓ మహిళ, అత్యాచారానికి గురికాబడ్డ అమ్మాయి షైనీని... చెప్పుకొచ్చింది. షైనీ అహుజా ఇంట్లో తను కూడా పనిచేశాననీ, అతను ఎలాంటివాడో తనకు బాగా తెలుసునని చెప్పింది....
telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0906/19/109061... - 1624.00kb
బాలీవుడ్ నటుడు అహుజాకు బెయిల్ నిరాకరణ ...
ఇంటి పని మనిషిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయి కటకటాల్లో ఉంటున్న బాలీవుడ్ నటుడు అహుజా షైనీకి ముంబై సెషన్స్ కోర్టు బుధవారం బెయిల్ తిరస్కరించింది. ఫలితంగా మరికొన్ని రోజుల పాటు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది....
telugu.webdunia.com/newsworld/news/national/0907/08/1090708073_1.htm - 1354.00kb
మా ఆయన చాలా మంచోడు: అనుపమ్ షైనీ ...
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా తమ పని మనిషిపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నప్పటికీ, అతని భార్య మరియు కుటుంబ సభ్యులు మాత్రం అహుజా అమాయకుడంటున్నారు. ఈ విషయంలో... షైనీ భార్య అనుపమ్ అహుజా మాట్లాడుతూ, " నా భర్త క్యారెక్టర్ ఏమిటో నాకు బాగా తెలుసు. అతను అమాయకుడు. ఎవరో కావాలని నా భర్తను ఈ ఉచ్చులో ఇరికించారు. ఇటువంటి...
telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0906/17/109061... - 1578.00kb
నా భర్త అమాయకుడు: అహుజా భార్య ...
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా నేరాన్ని అంగీకరించాడని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన భార్య అనుపమ్ అహుజా తోసిపుచ్చారు. తన ఇంట్లో పనిచేసే 18 ఏళ్ల బాలికపై అహుజా... పనిచేసే 18 ఏళ్ల బాలికపై అహుజా అత్యాచారాన్ని పాల్పడ్డాడని ముంబయి పోలీసులు ఆయనపై అభియోగాలు నమోదు చేశారు....
telugu.webdunia.com/newsworld/news/national/0906/18/1090618006_1.htm - 2142.00kb
నేరాన్ని అంగీకరించిన బాలీవుడ్ నటుడు షైనీ ...
తన ఇంటిలో పని చేసే యువతిపై అత్యాచారానికి పాల్పడిన మాట వాస్తవమేనని బాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజా చెప్పారు. అలాగే, బాధితురాలికి ఎలాంటి సాయమైనా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు....
telugu.webdunia.com/newsworld/news/national/0906/17/1090617041_1.htm - 1576.00kb
అవును, పనిమనిషిపై అత్యాచారం చేశా..!: అహుజా ...
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా అంగీకరించాడు. బాధితురాలికి ఎలాంటి సాయం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని షైనీ బుధవారం వెల్లడించాడు. అహుజా తనపై అత్యాచారానికి... వెల్లడించాడు. అహుజా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహుజాను ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ...
telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0906/17/109061... - 1476.00kb
షైనీ అహుజాకు జులై 2 వరకు రిమాండ్ ...
బాలీవుడ్ వర్థమాన నటుడు షైనీ అహుజాకు వచ్చే నెల రెండో తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ముంబైలోని అంథేరీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పోలీసు కస్టడీ పూర్తి కావడంతో ఆయన్ను గురువారం కోర్టులో హారజరుపరిచారు....
telugu.webdunia.com/newsworld/news/national/0906/18/1090618080_1.htm - 2740.00kb