జగన్నాథుని రథయాత్ర కోసం శోధన ఫలితాలు ( 1-10 )
News At your Finger Tips ...
నేడే జగన్నాథ బలభద్ర సుభద్రలకు రథయాత్ర. శ్రీజగన్నాథుని రథోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. ఈ రోజునే శ్రీరామునికి రథోత్సవమని శాస్త్రాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా ఇదేనని ...
telugu.webdunia.com/newsworld/news/national/0807/04/1080704012_1.htm - 20.24kb
కోలాహలంగా జగన్నాథ రథయాత్ర ...
పూరీ జగన్నాథ రథయాత్ర సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది ఈ రథ యాత్రను తిలకిచేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు దేశం నలుమూలల నుంచి వచ్చిన... భక్తులతో నిండిపోయింది జగన్నాథుని 130వ రథయాత్ర సందర్భంగా దాదాపు పదివేల మంది పోలీసులు బందోబస్తు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు...
telugu.webdunia.com/newsworld/news/national/0707/16/1070716018_1.htm - 29.80kb
లండన్‌‌లో కన్నుల పండుగగా జరిగిన "రథయాత్ర" ...
లండన్‌లో జరిగిన జగన్నాథ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గత బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పూరీలో ప్రారంభమైన జగన్నాథ రథ యాత్రకు దేశ, విదేశాల... లండన్‌లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. 40 అడుగుల ఎత్తైన మూడు రథ చక్రాలు కదిలిన వైనాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి...
telugu.webdunia.com/religion/religion/news/0906/29/1090629070_1.htm - 2452.00kb
News At your Finger Tips ...
ప్రారంభమైన పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథ యాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. ఒరిస్సాలోని పూరీలో జగన్నా...
telugu.webdunia.com/newsworld/news/national/0807/04/1080704024_1.htm - 19.94kb
రామ మందిరం నిర్మించి తీరుతాం : అద్వానీ ...
అద్వానీ తను చేపట్టిన రథయాత్ర పూర్తయ్యి ఇరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆయన సోమనాథ్ మందిరంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన... నిర్మాణానికి సంబంధించిన రథయాత్ర చేపట్టారు. తర్వాత ఆయనను బీహార్‌ రాష్ట్రంలో అరెస్ట్ చేయడంతో ఈ రథయాత్ర అసంపూర్తిగా ముగిసింది. కాని ఆయన చేపట్టిన రథయాత్ర...
telugu.webdunia.com/newsworld/news/national/0909/25/1090925091_1.htm - 1678.00kb
ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర ...
నడుమ 132వ జగన్నాథ రథయాత్ర బుధవారం ఉదయం అలహాబాద్‌లో ప్రారంభమైంది. ఈ యాత్ర మూడు రోజులపాటు జరుగనుంది. సాంప్రదాయబద్దంగా ఈ యాత్రకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ... ప్రతిష్టించియున్నారు. ఈ రథయాత్రను అలహాబాద్‌లో ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుపుతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోడీ తెలిపారు. రథయాత్రలో...
telugu.webdunia.com/religion/religion/news/0906/24/1090624031_1.htm - 1554.00kb
Webdunia Telugu Takes you to Holy Religious Places ...
కలలో ప్రత్యక్షమై రథయాత్ర ప్రారంభించాల్సిందిగా ఆదేశించాడని చెబుతున్నారు. దైవాజ్ఞ మేరకు పూజారి రథయాత్ర నిర్వహించగా అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందట.... నడిపే జాలర్లకు మాత్రమే రథయాత్రను మొదటగా లాగే హక్కు ఉంటూ వచ్చింది. భరూచ్ ప్రాంత జాలర్లు మొట్టమొదటి రథయాత్రకు రథాన్ని అందించారని చెప్పబడుతోంది. అయితే ప్రస్తుతం...
telugu.webdunia.com/religion/religiousjourney/articles/0807/20/1080720... - 27.21kb
Webdunia Telugu Takes you to Holy Religious Places ...
> > > జగన్నాథ రథయాత్ర < ')" class="moreLink"> WD Photo WD తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మీకు గుజరాత్‌లో జరిగే జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను చూపించబోతున్నాం. రథయాత్ర... జరిగే జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను చూపించబోతున్నాం. రథయాత్ర అంటే దేవుడి విగ్రహాన్ని ఉంచిన రథాన్ని లాగే ఊరేగింపు. ఆషాఢమాసంలోని శుద్ధ ద్వైత పర్వదినాన ప్రతి...
telugu.webdunia.com/religion/religiousjourney/articles/0807/20/1080720... - 42.34kb
20వ తేది నుంచి చంద్రబాబు రథయాత్ర ...
ప్రచారం చేయనున్నారు. రథయాత్ర పేరుతో సాగే ఈ పర్యటన రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెను తాకుతూ సాగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతూ..... సిద్ధం చేస్తూ ఈ రథయాత్ర సాగుతుందని తెదేపా ప్రకటించింది. అలాగే ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలపై వామపక్షాలతో కలసి ఉద్యమం చేపట్టాలని, ఇందుకోసం లెఫ్ట్...
telugu.webdunia.com/newsworld/news/apnews/0804/08/1080408002_1.htm - 32.38kb
పూరీలో కదలనున్న జగన్నాథుని రథచక్రాలు ...
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భువనేశ్వర్‌లోని పూరీ జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం అయింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జగన్నాథ రథ చక్రాలు కదలనున్నాయి. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించి పునీతులయ్యేందుకు భువనేశ్వర్‌లోని పూరీకి చేరుకున్నారు....
telugu.webdunia.com/religion/religion/news/0906/24/1090624046_1.htm - 1736.00kb
సంబంధిత శోధన