తలసాని కోసం శోధన ఫలితాలు ( 1-10 )
ఆయనొస్తే.. నేను పోతా: తలసాని అల్టిమేటం ...
అందరూ ఊహించినట్టుగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ నిర్ణయానికి వచ్చారు. మాతృ సంస్థలోకి దేవేందర్ గౌడ్‌ను తిరిగి తీసుకుంటే తాను పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించారు. అవరమైతే, రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెపుతానని ఆయన తన అనుచరులతో మంగళవారం సమావేశమైన తర్వాత మీడియాకు వెల్లడించారు....
telugu.webdunia.com/newsworld/news/apnews/0908/04/1090804050_1.htm - 2570.00kb
కాంగ్రెస్ గూటికి తలసాని: ఛైర్మన్ గిరి తాయిలం! ...
హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది....
telugu.webdunia.com/newsworld/news/apnews/0907/07/1090707032_1.htm - 2506.00kb
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తలసాని దూరం..?! ...
నేపథ్యంలో టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి, పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించకపోవడంతోనే... గుసగుసలాడుకుంటున్నాయి. తలసాని అలకకు పార్టీ అధిష్టానం వైఖరియే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమాచారం....
telugu.webdunia.com/newsworld/news/apnews/0910/29/1091029053_1.htm - 1340.00kb
ష్.. గప్‌ చిప్: నేతలకు బాబు హుకుం! ...
తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో ఏ ఒక్కరూ నోరు మెదపరాదని తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశారు. తలసాని వ్యవహారంపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో బాబు భేటీ అయ్యారు....
telugu.webdunia.com/newsworld/news/apnews/0907/08/1090708041_1.htm - 2326.00kb
దేవేందర్ రాకపై తెదేపాలో 'తలసాని' ముసలం ...
చెందిన మరో సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ రూపంలో ఇది ఉత్పన్నమైంది. వీరిద్దరు ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ బద్ధశత్రువులుగా వ్యవహించే వారు. తమ... ప్రకటించారు. ఇదే కోవలో తలసాని మంగళవారం తన అనుయాయులతో భేటీ కానున్నారు. ఇందులో దేవేందర్ చేరికపై కూలంకుషంగా చర్చించి తన భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానని...
telugu.webdunia.com/newsworld/news/currentaffairs/0908/04/1090804040_1... - 4068.00kb
తెదేపాను వీడే ప్రసక్తే లేదు: తలసాని ...
బావుటా ఎగురవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 22 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తనపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.....
telugu.webdunia.com/newsworld/news/apnews/0907/09/1090709045_1.htm - 1684.00kb
తెదేపా అధినేతతో సమావేశమైన తలసాని ...
నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం భేటీ అయ్యారు. కొన్ని రోజులుగా తలసాని వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లతో బాబు బుధవారం చర్చించిన... కొన్ని రోజులుగా తలసాని వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లతో బాబు బుధవారం చర్చించిన విషయం తెల్సిందే....
telugu.webdunia.com/newsworld/news/apnews/0907/09/1090709022_1.htm - 1604.00kb
తెదేపాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గుడ్‌బై! ...
మరో రెండు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు....
telugu.webdunia.com/newsworld/news/apnews/0906/25/1090625017_1.htm - 2194.00kb
టీడీపీ నా కన్నతల్లి : తలసాని ...
టీడీపీ నా కన్నతల్లి : తలసాని టీడీపీ నా కన్నతల్లి : తలసాని తెలుగుదేశం పార్టీ తన కన్నతల్లి లాంటిదని సోమవారం ఆ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం... ఆ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తలసాని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు....
telugu.webdunia.com/newsworld/news/apnews/0811/03/1081103030_1.htm - 19.19kb
టీడీపీకి టాటా చెప్పేందుకు తలసాని సిద్ధం! ...
చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాజీనామా చేసేందుకు సిద్ధంగాఉన్న తలసాని కాంగ్రెస్ తీర్థం... చేసేందుకు సిద్ధంగాఉన్న తలసాని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు మంగళవారం మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి....
telugu.webdunia.com/newsworld/news/apnews/0907/07/1090707102_1.htm - 1016.00kb